(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.172. అధ్యాయః 172
Mahabharata - Shanti Parva - Chapter Topics
విరూపాక్షభటైర్బకశరీరస్య చితారోపణం॥ 1॥
వాయ్వానీతధేనుముఖస్రుతఫేనపాతేన చితాస్థబకోజ్జీవనం॥ 2॥
తతో బకప్రార్థనయా ఇంద్రేణ పునరుజ్జీవితస్య గౌతమస్య స్వగ్రామగమనం॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-172-0x(5871)(71867)
విద్వాన్సంస్కారయామాస పార్థివో రాజధర్మణః।
గంధైర్బహుభిరవ్యగ్రో దాహయామాస పూజితం॥ 12-172-1(71868)
తస్య దేవస్య వచనాదింద్రస్య బకరాడిహ।
తేనైవామృతసిక్తాశ్చ పునః సంజీవితో బకః॥ 12-172-2(71869)
రాజధర్మాఽపి తం ప్రాహ సహస్రాక్షమరిందమం।
గౌతమో బ్రాహ్మణః క్వాఽసౌ ముచ్యతాం మత్ప్రియః సఖా॥ 12-172-3(71870)
భీష్మ ఉవాచ। 12-172-4x(5872)
తస్య వాక్యం సమాజ్ఞాయ కౌశికః సురసత్తమః।
గౌతమం హ్యభ్యనుజ్ఞాప్య ప్రీతోఽథ గమనోత్సుకః॥ 12-172-4(71871)
ప్రతీతః స గతః సౌంయో రాజధర్మా స్వమాలయం।
నృశంసో గౌతమో ముక్తో మిత్రధ్రుక్పురుషాధమః॥ 12-172-5(71872)
సభాండోపస్కరో యాతః స తదా శబరాలయం।
తత్రాసౌ శబరీ దేహే ప్రసూతో నిరయోపమే॥ 12-172-6(71873)
ఏష శాపో మహాంస్తత్ర ముక్తః సురగణైస్తదా॥ 12-172-7(71874)
దగ్ధే రాక్షసరాజేన ఖగరాజే ప్రతాపినా।
చితాయాః పార్శ్వతో దోగ్ధ్రీ సురభిర్జీవయచ్చ తం॥ 12-172-8(71875)
తస్యా వక్రాచ్చ్యుతః ఫేనో దుగ్ధమాత్రస్తదాఽనఘ।
సమీరణాహృతో యాతశ్చితాం తాం రాజధర్మణః॥ 12-172-9(71876)
దేవరాజస్తతః ప్రాప్తో విరూపాక్షపురం తదా।
విరూపాక్షోఽపి తం శక్రమయాచత పునః పునః।
కాశ్యపశ్య సుతో దేవ భ్రాతా మే జీవతామితి॥ 12-172-10(71877)
విరూపాక్షమువాచేదమీశ్వరః పాకశాసనః।
బ్రహ్మణా వ్యాహృతో రోషాద్రాజధర్మా కదాచన॥ 12-172-11(71878)
యస్మాత్త్వం నాగతో ద్రష్టుం మమ నిత్యమిమాం సభాం।
తస్మాద్బకో భవాన్భావీ ధర్మశీలః పరాత్మవిత్॥ 12-172-12(71879)
ఆగమిష్యతి తే వాసం కదాచిత్పాపకర్మకృత్।
శబరావాసగో విప్రః కృతఘ్నో వృషలీపతిః॥ 12-172-13(71880)
యదా నిహంతా మోక్షస్తే తదా భావీత్యువాచ తం।
తస్మాదేష గతో లోకం బ్రహ్మణః పరమేష్ఠినః॥ 12-172-14(71881)
భీష్మ ఉవాచ। 12-172-15x(5873)
స చాపి నిరయం ప్రాప్తో దుష్కృతిః కులపాంసనః॥ 12-172-15(71882)
ఏతచ్ఛ్రుత్వా సభామధ్యే తద్వాక్యం నారదేరితం।
మయాఽపి తవ రాజేంద్ర యథావదనువర్ణితం॥ 12-172-16(71883)
బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భ్రష్టవ్రతే తథా।
నిష్కృతిర్విహితా రాజన్కృతఘ్నే నాస్తి నిష్కృతిః॥ 12-172-17(71884)
కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతః సుఖం।
అశ్రద్ధేయః కృతఘ్నో హి కృతఘ్నే నాస్తి నిష్కృతిః॥ 12-172-18(71885)
మిత్రద్రోహో న కర్తవ్యః పురుషేణ విశేషతః।
మిత్రధ్రుంగిరయం ఘోరం నరకం ప్రతిపద్యతే॥ 12-172-19(71886)
కృతజ్ఞమనసా భావ్యం మిత్రభావేన చానఘ।
మిత్రాత్ప్రభవతే సర్వం మిత్రం ధన్యతరం స్మృతం॥ 12-172-20(71887)
అర్థాద్వా మిత్రలాభాద్వా మిత్రలాభో విశిష్యతే।
సులభా మిత్రతోఽర్థాస్తు మిత్రేణ యతితుం క్షమం॥ 12-172-21(71888)
మిత్రం చాభిమతం స్నిగ్ధం ఫలం చాపి సతాం ఫలం।
సత్కారైః స్వజనోపేతః పూజయేత విచక్షణః॥ 12-172-22(71889)
పరిత్యాజ్యో బుధైః పాపః కదర్యః కులపాంసనః।
మిత్రద్రోహీ కులాంగారః పాపకర్మా కులాధమః॥ 12-172-23(71890)
ఏషా సజ్జనసాంనిధ్యే ప్రజ్ఞా ప్రోక్తా మయాఽనఘ।
మిత్రదుహి కృతఘ్నే చ కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 12-172-24(71891)
వైశంపాయన ఉవాచ। 12-172-25x(5874)
ఏతచ్ఛ్రుత్వా తతో వాక్యం భీష్మేణోక్తం మహాత్మనా।
యుధిష్ఠిరః ప్రీతమనా బభూవ జనమేజయ॥ ॥ 12-172-25(71892)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 172॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.